సౌదీలో పాఠశాల విద్యార్థులకు స్పేస్ పాఠాలు
- June 07, 2023రియాద్: సౌదీ అరేబియాలో మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు "ఎర్త్ అండ్ స్పేస్ సైన్సెస్" బోధించనున్నారు. ఈమేరకు విద్యా మంత్రిత్వ శాఖ వారానికి నాలుగు తరగతులకు ఆమోదం తెలిపింది. థర్డ్-గ్రేడ్ సెకండరీ విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే రెండవ మరియు మూడవ సెమిస్టర్లలో ఎర్త్ అండ్ స్పేస్ సైన్సెస్ బోధిస్తారు. 1445 AH విద్యా సంవత్సరానికి సంబంధించిన స్టడీ ప్లాన్స్ ప్రకారం.. హైస్కూల్ మూడవ సంవత్సరం విద్యార్థులు జనరల్ ట్రాక్, మెడిసిన్ మరియు లైఫ్ ట్రాక్, కంప్యూటర్, ఇంజనీరింగ్ ట్రాక్ స్పెషలైజేషన్లను అధ్యయనం చేవనున్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి