Dh20,000 గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..
- June 10, 2023
యూఏఈ: ఓ భారతీయ ప్రవాసుడు మానవీయతను చాటుకున్నాడు. డ్రీమ్ ఐలాండ్ యొక్క స్క్రాచ్ కార్డ్ గేమ్‌లో అబుధాబికి చెందిన భారతీయ ప్రవాస సహజన్ మొహమ్మద్ 20,000 దిర్హామ్ నగదు బహుమతిని గెలుచుకున్నాడు. ఒడిశాకు చెందిన 28 ఏళ్ల వ్యక్తి తన సొంత రాష్ట్రంలో కనీసం 288 మంది ప్రాణాలను బలిగొన్న, 1,000 మందికి పైగా గాయపడిన భయంకరమైన రైలు ప్రమాదంలో బాధితులకు తన బహుమతి మొత్తాన్ని విరాళంగా ఇస్తానని ప్రతిజ్ఞ చేసి పెద్ద మనసును చాటుకున్నాడు. మహ్మద్ అబుదాబి సిటీలోని ఓ హోటల్లో చెఫ్‌గా పనిచేస్తున్నాడు
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









