వేసవి ప్రయాణికుల కోసం ప్రత్యేక కార్ పార్కింగ్ సేవలు
- June 13, 2023
కువైట్: పబ్లిక్ యుటిలిటీస్ మేనేజ్మెంట్ కంపెనీ వేసవిలో కువైట్లో దీర్ఘకాలిక కార్ పార్కింగ్ కోసం కొత్త ప్రివిలేజ్డ్ పార్కింగ్ సేవలను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. కువైట్ వెలుపల ప్రయాణిస్తున్నప్పుడు వారి కార్ల కోసం సురక్షితమైన మరియు ఆధునిక పార్కింగ్ కోసం చూస్తున్న వారికి లేదా వేసవి వాతావరణం నుండి తమ కార్లను రక్షించుకోవడానికి ఆధునిక పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. ఆధునిక దీర్ఘ-కాల పార్కింగ్ స్థలాలు ప్రైవేట్ పార్కింగ్ కోసం షట్టర్ డోర్లతో అమర్చబడి ఉంటాయని, ఇవి చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొంది. భద్రత, నిఘా కెమెరాల ఉనికిని కలిగి ఉంటాయని, కార్లను అద్భుతమైన స్థితిలో నిర్వహించడానికి ఎయిర్ కండిషన్డ్ పార్కింగ్ స్థలాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సదరు కంపెనీ వెల్లడించింది.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







