దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను సందర్శించిన అమీర్
- June 14, 2023
దోహా, ఖతార్: దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (DECC)లో 'విత్ రీడింగ్ వి రైజ్' అనే నినాదంతో జరిగిన 32వ దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ మంగళవారం సందర్శించారు. పర్యటన సందర్భంగా ఖతార్‌లోని అత్యంత ప్రముఖ ప్రచురణ సంస్థల పుస్తకశాలలను సందర్శించి పరిశీలించారు. అలాగే సౌదీ అరేబియా పెవిలియన్, ఒమన్ సుల్తానేట్, కువైట్ రాష్ట్రం, షార్జా బుక్ అథారిటీతో సహా అనేక పెవిలియన్లను సందర్శించారు. హిస్ హైనెస్ ప్రదర్శనలో ఉన్న పుస్తకాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పర్యటన సందర్భంగా హెచ్‌హెచ్ అమీర్‌తో పాటు పలువురు మంత్రులు, సీనియర్ అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్
- కాణిపాకంలో పెరిగిన భక్తుల రద్దీ
- హైదరాబాద్ నుంచి గోవా సూపర్ హైవే రానుంది







