ఈ వారాంతంలో ట్యూనిస్ స్ట్రీట్ మూసివేత
- June 15, 2023
కువైట్: జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సహకారంతో వాటర్ లైన్‌ను విస్తరించే పని కోసం ఈ వారాంతంలో హవల్లీలోని ట్యూనిస్ స్ట్రీట్‌కి ఇన్, అవుట్ మూసివేయబడుతుందని పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ ప్రకటించింది. జూన్ 16న, జూలై 17 ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ప్రత్యామ్నాయంగా వాహనదారులు థర్డ్ రింగ్ రోడ్ నుండి అబ్దుల్ లతీఫ్ అల్-ఓత్మాన్ స్ట్రీట్ ప్రవేశాన్ని.. కైరో స్ట్రీట్‌లోని ఇబ్న్ ఖల్దౌన్ స్ట్రీట్ ఇన్, అవుట్ ని ఉపయోగించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







