సౌరశక్తితో రైలును నడిపించాలని భారత రైల్వే తీవ్రంగా కృషి..
- May 13, 2016
సౌరశక్తితో రైలును నడిపించాలని భారత రైల్వే తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ మేరకు భారత్‌లోని తొలి సోలార్ రైలు నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. త్వరలోనే సోలార్ రైలును ట్రయల్ రన్ చేస్తామని నార్త్‌వెస్ట్రన్ రైల్వే పీఆర్వో గోపాల్ శర్మ వెల్లడించారు. ఈ నెలాఖరులో ట్రయల్ రన్ ఉండొచ్చని చెప్పారు.పై కప్పు మీద సోలార్ ప్యానల్స్‌తో ప్రత్యేకంగా కోచ్‌లను నిర్మిస్తున్నారు. రైలు లోపల లైట్లు, ఫ్యాన్లు, ఏసీలకు సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్ అందుతుంది. రైలు మాత్రం డీజిల్ ఇంజన్లతో నడుస్తుంది. రైళ్లలో ఇంధన ఉపయోగాన్ని తగ్గించడానికి రైల్వే ఇప్పటికే సీఎన్జీ, బయోడీజిల్, సహజవాయువు తదితర ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







