పదవీకాలం ముగిసిన ఎంపీలకు రాజ్యసభ ఘనంగా వీడ్కోలు..
- May 13, 2016
పదవీకాలం ముగిసిన ఎంపీలకు రాజ్యసభ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. పదవీ విరమణ చేస్తున్న సభ్యులు ఆరేళ్లుగా రెండు ప్రభుత్వాలలో బాధ్యతలు నిర్వహించారన్నారు. దేశ ప్రయోజనాల కోసం తమ అనుభవం, జ్ఞానం పంచిన సభ్యులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ,డిప్యూటీ ఛైర్మన్ కురియన్, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తదితరులు పదవీకాలం ముగిసిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







