దుబాయ్ పోలీస్ అవేర్నెస్ క్యాంపెయిన్‌కి అనూహ్య స్పందన
- May 13, 2016
దుబాయ్ పోలీసులు చేపట్టిన సోషల్ మీడియా అవేర్నెస్ ప్రోగ్రామ్ పట్ల 231,000 మంది హర్షం వ్యక్తం చేశారు. వాహనాలు నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగించడం ఎంత ప్రమాదకరమో ఈ సందర్భంగా దుబాయ్ పోలీసులు, సామాన్యుల్లో అవగాహన కల్పించారు. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో 231,513 ఇంటరాక్షన్స్ జరిగాయి. దుబాయ్‌లోని పలు ప్రాంఆల్లో అవేర్నెస్ కార్యక్రమాలను చేపట్టారు. వీటికి మంచి స్పందన లభించింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







