దుబాయ్‌ పోలీస్‌ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌కి అనూహ్య స్పందన

- May 13, 2016 , by Maagulf
దుబాయ్‌ పోలీస్‌ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌కి అనూహ్య స్పందన

దుబాయ్‌ పోలీసులు చేపట్టిన సోషల్‌ మీడియా అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ పట్ల 231,000 మంది హర్షం వ్యక్తం చేశారు. వాహనాలు నడుపుతూ మొబైల్‌ ఫోన్‌ వినియోగించడం ఎంత ప్రమాదకరమో ఈ సందర్భంగా దుబాయ్‌ పోలీసులు, సామాన్యుల్లో అవగాహన కల్పించారు. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో 231,513 ఇంటరాక్షన్స్‌ జరిగాయి. దుబాయ్‌లోని పలు ప్రాంఆల్లో అవేర్‌నెస్‌ కార్యక్రమాలను చేపట్టారు. వీటికి మంచి స్పందన లభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com