1,957 కిలోల షాబు సీజ్.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
- June 18, 2023
సౌదీ అరేబియా: అల్-బతా ఓడరేవులో 11,957 కిలోల కంటే ఎక్కువ మెథాంఫేటమిన్ (షాబు) అక్రమ రవాణా చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్టు జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) వెల్లడించింది. ఓడరేవు మీదుగా సౌదీ అరేబియాకు వస్తున్న ట్రక్కుల్లో షాబును దాచిపెట్టినట్లు ZATCA తెలిపింది. స్మగ్లింగ్‌ను అడ్డుకున్న తర్వాత, ఈ మొత్తాన్ని అందుకుంటున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది. సౌదీ అరేబియా దిగుమతులు, ఎగుమతులపై కస్టమ్స్ నియంత్రణ కొనసాగుతుందని అథారిటీ హెచ్చరించింది. భద్రతా నివేదికల కోసం నిర్దేశించిన నంబర్‌కు (1910), ఇ-మెయిల్ ద్వారా: [email protected] లేదా అంతర్జాతీయ నంబర్ 00966114208417 ద్వారా సమాచారం అందించి స్మగ్లింగ్‌ను ఎదుర్కోవడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







