‘ప్రోపగండా స్టార్’.! ఈ కొత్త లొల్లి ఏంది నిఖిలూ.!
- June 19, 2023
నిఖిల్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్.. ఆ విషయం ‘కార్తికేయ 2’తో ప్రూవ్ చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత నిఖిల్ నుంచి వచ్చిన సినిమాలు ప్యాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాలేదు.
కానీ, ఈ నెల 29న రిలీజ్ కాబోయే నిఖిల్ తాజా చిత్రం ‘స్పై’ తెలుగుతో పాటూ హిందీ ఇతర భాషల్లోనూ రిలీజ్ అవుతోంది.
ఈ సినిమా రిలీజ్ ఆగిపోయిందనీ, నిర్మాతలకీ నిఖిల్‌కీ మధ్య ఏదో గొడవ జరుగుతోందంటూ ప్రచారం జరిగింది. కానీ, తూచ్ అదంతా వుత్తదే అని తేలిపోయింది. ఎలాంటి ఆటంకాల్లేకుండా సినిమా రిలీజ్ అవుతోంది.
ఇదిలా వుంటే, తాజాగా నిఖిల్‌ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ‘ప్రోపగండా స్టార్’ అంటూ విమర్శలు గుప్పించాడు.
అందుకు నిఖిల్ రెస్పాండ్ అయ్యాడు. ‘ నేషనల్ ప్రౌడ్ అనేది సమస్యా.? వన్ ఫ్రీ ఇండియా అనే ప్రొపగండాని మాత్రమే నమ్మే ప్రౌడ్ ఇండియన్‌ని నేను..’ అని సదరు నెటిజన్‌కి సమాధానమిచ్చాడు నిఖిల్. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







