రౌడీ కోసం రానున్న ‘స్పెషల్’ హీరోయిన్.!
- June 19, 2023
విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా వున్నాడు. ‘లైగర్’ తర్వాత కంప్లీట్ డిజప్పాయింట్‌మెంట్‌లో వున్న రౌడీ ఈ మధ్యనే తేరుకుని బ్యాక్ టు బ్యాక్ కొత్త ప్రాజెక్టులు సైన్ చేశాడు.
ఆల్రెడీ ‘ఖుషీ’ సినిమా పూర్తి చేసే పనిలో వుంటూనే, కొత్త సినిమాల్నీ పట్టాలెక్కించే పనిలోనూ సమర్ధవంతంగా వర్క్ చేస్తున్నాడు.
‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో విజయ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది. ఇదే సినిమాలో మరో హీరోయిన్‌కీ ఛాన్స్ వుందట.
ఆ రోల్ కోసం ఓ స్టార్ హీరోయిన్‌ని పరిశీలిస్తున్నారట. బహుశా బాలీవుడ్ నుంచి తీసుకొచ్చే సన్నాహాల్లో వున్నట్లు తెలుస్తోంది. మరి, ఎవరా బాలీవుడ్ హీరోయిన్.? ఏంటా కథ.? తెలియాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







