కువైట్ ఔషధాల స్టాక్ సురక్షితం
- June 23, 2023
కువైట్: ఔషధాల స్టాక్ సురక్షితంగా ఉందని కువైట్ తెలిపింది. రాబోయే చాలా నెలల వరకు దేశ అవసరాన్ని మెడికల్ స్టాక్ తీర్చగలదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఎలాంటి ఆందోళనకు కారణం లేదని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను ఖండించింది. వివిధ కారణాల వల్ల దేశంలో కొన్ని ఫార్మాస్యూటికల్ వస్తువులు, వైద్య సామాగ్రి కొరత ఉందన్న వార్తలను మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. రష్యన్-ఉక్రేనియన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత వ్యూహాత్మక ఔషధ నిల్వలను పునరుద్ధరించినట్లు మంత్రిత్వ శాఖ చెప్పింది.
తాజా వార్తలు
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!







