కురుమ్ సిటీ సెంటర్లో మహిళలే మహారాణులు
- June 23, 2015
ఇప్పుడు మస్కట్ లోని కురుమ్ సిటీ సెంటర్లో ప్రతి సోమవారం - మహిళా దినోత్సవమే!
మజిద్ అల్ ఫుట్టేమ్ చే నడప బడుతున్న, మిడిల్ ఈస్ట్ ఇంకా నార్త్ ఆఫ్రికలలో ప్రఖ్యాతమైన ఈ లైఫ్ స్టైల్ షాపింగ్ మాల్లో షాపింగ్ చేయడమంటే మహిళామణులకు చక్కని బహుమానాల పంటే!
చక్కని స్పందనను పొందుతున్న ఈ సోమవారం కాన్సెప్ట్ గురించి మాల్ సీనియర్ మేనేజర్ వత్వా హుమైద్ అల్ హార్తి మాట్లాడుతూ, మహిళామణులకు ఇక్కడ VIP ట్రీట్మెంట్ లభిస్తుందనీ, టేకీలకు ABT వద్ద 20 శాతం, అథ్లెట్స్‌కి ఆడిదాస్పై 18 శాతం, ఫాషనైట్స్ కి ALO అక్ససరీస్పై 25 శాతం, మెబిల్లన్ పై 10 శాతం బంపర్ డిస్కౌంట్లు ఉన్నాయని చెప్పారు.
ఫ్యాన్సీని ఇష్టపడే యువతకు, సరికొత్త ఒబాగి మెడిస్పా వారు ఫేషియల్స్ పై 10 శాతం, ద బాడీషాప్ వారు మేకప్ ఇంకా బాడీకేర్ ప్రొడక్ట్స్‌పై - ' Buy 2 -Get 1 free' ఆఫర్లు ఇస్తున్నామని తెలిపారు.
ఇక, షాపింగ్‌తో అలసిపోయే సుకుమారులకు సేదతీరడానికి డంక్ ఇన్ డౌనట్స్ వారి నోరూరించే డౌనట్స్, మాక్ డొనల్డ్స్ వారి హ్యాపీ మీల్, సదా వారి సేవలో సిద్ధమని వివరించారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







