కాళ్ళతో 140 కి. మీ. వేగంతో డ్రైవింగ్!
- June 23, 2015
చేతితో మొబైల్ i ఫోన్ వాడుతున్నందున, కాళ్ళతో, 140 కి. మీ. వేగంతో మోటరువాహనం నడుపుతున్న వ్యక్తి ఫోటోను సౌదీఅరేబియా నివాసి, ప్రముఖ అరబ్ ముస్లిం స్కాలర్ ఐన షేక్ మొహమ్మద్ అల్ ఉరైఫి తన మొబైల్ లో తీసి, ట్విటర్ లో పోస్ట్ చేశారు.
దిగ్భ్రాంతికరమైన ఈ విషయంపై స్పందిస్తూ ఆయన, ఇటువంటి మనిషికి సరైన బుద్ధిని ప్రసాదించమై ఆ భగవంతుణ్ణి వెడుకుంటున్నాను అన్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







