కురుమ్ సిటీ సెంటర్లో మహిళలే మహారాణులు

- June 23, 2015 , by Maagulf
కురుమ్ సిటీ సెంటర్లో మహిళలే మహారాణులు

ఇప్పుడు మస్కట్  లోని కురుమ్ సిటీ సెంటర్‌లో ప్రతి సోమవారం - మహిళా దినోత్సవమే!

మజిద్ అల్ ఫుట్టేమ్ చే నడప బడుతున్న, మిడిల్ ఈస్ట్ ఇంకా నార్త్ ఆఫ్రికలలో ప్రఖ్యాతమైన ఈ లైఫ్ స్టైల్ షాపింగ్ మాల్లో షాపింగ్ చేయడమంటే మహిళామణులకు చక్కని బహుమానాల పంటే!

చక్కని స్పందనను పొందుతున్న ఈ సోమవారం కాన్సెప్ట్ గురించి మాల్ సీనియర్ మేనేజర్ వత్వా హుమైద్ అల్ హార్తి మాట్లాడుతూ, మహిళామణులకు  ఇక్కడ VIP ట్రీట్‌మెంట్ లభిస్తుందనీ, టేకీలకు ABT వద్ద 20 శాతం, అథ్లెట్స్‌కి ఆడిదాస్‌పై 18 శాతం, ఫాషనైట్స్ కి ALO అక్ససరీస్‌పై 25 శాతం, మెబిల్లన్ పై 10 శాతం  బంపర్  డిస్కౌంట్లు ఉన్నాయని చెప్పారు.

ఫ్యాన్సీని ఇష్టపడే యువతకు, సరికొత్త ఒబాగి మెడిస్పా వారు ఫేషియల్స్ పై 10 శాతం, ద బాడీషాప్ వారు మేకప్ ఇంకా బాడీకేర్ ప్రొడక్ట్స్‌పై - ' Buy 2 -Get 1 free' ఆఫర్లు ఇస్తున్నామని తెలిపారు.

ఇక, షాపింగ్తో అలసిపోయే సుకుమారులకు సేదతీరడానికి డంక్ ఇన్ డౌనట్స్ వారి నోరూరించే డౌనట్స్, మాక్ డొనల్డ్స్ వారి హ్యాపీ మీల్, సదా వారి సేవలో సిద్ధమని వివరించారు.

 

--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com