ఫుజైరాకు వారానికి రెండు డైరెక్ట్ విమానాలు

- June 24, 2023 , by Maagulf
ఫుజైరాకు వారానికి రెండు డైరెక్ట్ విమానాలు

మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న సలామ్ ఎయిర్.. జూలై 12 నుండి మస్కట్ నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ఫుజైరాకు వారానికి రెండు డైరెక్ట్ విమానాలను నడుపనున్నట్టు ప్రకటించింది. వెబ్ పోర్టల్  http://SalamAir.com లేదా 24272222 ద్వారా బుకింగ్‌లు అందుబాటులో ఉన్నాయని సలామ్ ఎయిర్ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com