మహేష్‌కి పూజా హెగ్ధే అందుకే హ్యాండిచ్చిందట.!
- June 24, 2023
మహేష్ బాబు, పూజా హెగ్ధే కాంబినేషన్‌లో ఆల్రెడీ ‘మహర్షి’ సినిమా వచ్చింది. సూపర్ హిట్ అయ్యింది ఆ సినిమా. ఈ పెయిర్ కూడా హిట్ పెయిర్. సో, మహేష్ తాజా మూవీ ‘గుంటూరు కారం’ కోసం ముందే పూజా హెగ్ధే పేరు కన్‌ఫామ్ చేసేశారు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.
అయితే, ఈ సినిమాకి ఆది నుంచీ ఆటంకాలే. ఏదో ఒక రకంగా షూటింగ్ నిలిచిపోతోంది. అనుకున్న టైమ్‌కి షెడ్యూల్స్ కంప్లీట్ కావడం లేదు. పూజా హెగ్థే కేవలం తెలుగులోనే కాదు, హిందీలోనూ సినిమాలు చేస్తుండడంతో డేట్స్ అడ్జస్ట్ కావడం లేదట.
దాంతో, మహేష్ సినిమాని వదులుకోవల్సి వచ్చిందనీ ఆమె సన్నిహితుల ద్వారా సమాచారం అందించింది. ఇంతవరకూ ఈ ఇష్యూపై రకరకాల దుష్ప్రచారాలు సర్క్యులేట్ అయ్యాయ్. తాజాగా బుట్టబొమ్మ ఇచ్చిన ఈ క్లారిటీతో ఈ లొల్లికి చెల్లు చీటీ పడినట్లైంది.
తాజా వార్తలు
- అమెరికాలో తూటాకు బలైన తెలంగాణ విద్యార్థి
- ఖతార్ లో యాంటీ-డోపింగ్ ఏజెన్సీ ఏర్పాటు..!!
- మూసివేతపై ముంటాజా మార్కెట్ క్లారిటీ..!!
- కువైట్ లో 28వేల మంది పై బహిష్కరణ వేటు..!!
- గ్లోబర్ స్పేస్ ఇండస్ట్రీకి రీజినల్ హబ్ గా ఒమన్..!!
- ఏ వీసా ఉన్నా ఉమ్రా చేయవచ్చు: హజ్ మంత్రిత్వ శాఖ
- దుబాయ్‌లో ఇంజనీరింగ్ కన్సల్టెన్సీల కోసం కొత్త చట్టం..!!
- ఎవరెస్టు పై మంచుతుఫాను..1000 మంది దిగ్బంధం
- By Mistake డబ్బు పంపారా? ఈ నంబర్‌కు కాల్ చేయండి!
- ఐసీసీ మహిళల ప్రపంచ కప్: పాక్ ని చిత్తు చిత్తుగా ఓడించిన భారత్..