అన్ని రకాల భిక్షాటనలపై నిషేధం
- June 26, 2023
రియాద్: అన్ని రకాల భిక్షాటనలపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిషేధం విధించింది. భిక్షాటన చేయడానికి ప్రయత్నించే ఎవరినైనా అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది. ఒక ముఠాగా ఏర్పడి భిక్షాటన చేసినట్లయితే కఠిన చర్యలు తప్పవని పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. భిక్షాటన చేయడానికి ప్రేరేపించినా, వారికి ఏ విధంగానైనా సహాయం చేసినా 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, SR100,000 వరకు జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ఇక సౌదీయేతరుల విషయానికొస్తే, సౌదీ భార్య లేదా ఆమె పిల్లలు సౌదీలు అయితే లేదా సౌదీ మహిళ భర్త మినహా వారు రాజ్యం నుండి బహిష్కరించబడతారని తెలిపింది.
తాజా వార్తలు
- కెనడాలో భారతీయ సినిమాల పై దాడులు
- ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్..!!
- నవంబర్ లో ఫ్లైట్స్ రేట్స్ డ్రాప్..!!
- పాఠశాల క్యాంటీన్లలో ఫుడ్ సేఫ్టీపై ఖతార్ వార్నింగ్..!!
- మానవ అక్రమ రవాణాపై కువైట్ ఉక్కుపాదం..!!
- ఇజ్రాయెల్ నిర్బంధించిన పౌరులపై బహ్రెయిన్ ఆరా..!!
- హైల్ మసాజ్ పార్లర్లో అనైతిక చర్యలు..!!
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు