ఒమన్‌లో భారీ వర్షాలు. హెచ్చరిక జారీ
- June 30, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒమన్ వాతావరణ శాస్త్రం హెచ్చరించింది. ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ఈ సమయంలో గాలి (15-40) KTకి చేరుకోవడంతో పాటు లోయలు పొంగిపొర్లడం, వడగళ్ళు వచ్చే అవకాశం ఉంటుందని ఒమన్ మెట్రాలజీ హెచ్చరికలో తెలిపింది. దోఫర్ గవర్నరేట్, అల్ హజర్ పర్వతాలు, అల్ దఖిలియా, అల్ ధాహిరా, దక్షిణ అల్ బతినా, నార్త్ అల్ బతినా, నార్త్ అల్ షర్కియా, సౌత్ అల్ షర్కియా, అల్ బురైమి వాతావరణం అస్థిరంగా ఉంటుందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాలు, లోయల నుండి దూరంగా ఉండాలని, వాటిలో ఈత కొట్టడానికి ప్రయత్నించవద్దని హెచ్చరించింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







