హజ్ 2023: ముగ్గురు ఫిలిపినో యాత్రికులు మృతి
- July 01, 2023
సౌదీ అరేబియా: హజ్2023 కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన ముగ్గురు ఫిలిప్పీనియన్లు మరణించినట్లు రియాద్‌లోని ఫిలిప్పీన్స్ ఎంబసీ శుక్రవారం ధృవీకరించింది. యాత్రికులు సహజ కారణాలతో మరణించారని పేర్కొంది. ఎంబసీ, ఫిలిప్పీన్స్ కాన్సులేట్ పవిత్ర నగరమైన మక్కాలో మరణించిన వారి ఖననంలో సహాయం చేస్తున్నదని ఎంబసీ ఛార్జ్ డి'అఫైర్స్ రోమెల్ రొమాటో పేర్కొన్నారు. హజ్ కోసం సౌదీ అరేబియాలో ఉన్న 7,000 మందికి పైగా ఫిలిప్పినోల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సౌదీ అరేబియాలో మిలియన్ల మంది యాత్రికుల అవసరాలను తీర్చే ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయని, యాత్రికులందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించబడతాయని అని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







