దోఫర్‌లో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించిన రెస్క్యూ టీమ్స్
- July 01, 2023
మస్కట్: జూన్ 30న ధోఫర్ గవర్నరేట్‌లోని ఒక పర్యాటక ప్రదేశంలో మునిగిపోయిన వ్యక్తిని రక్షించినట్లు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (CDAA) వెల్లడించింది. ధోఫర్ గవర్నరేట్‌లోని ఒక పర్యాటక ప్రదేశంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపింది. ధోఫర్ గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ రెస్క్యూ బృందాలు వాడి దర్బాత్‌లో మునిగిపోయిన సంఘటనపై స్పందించాయని, అక్కడ బృందాలు వ్యక్తిని బయటకు తీసి అత్యవసర వైద్య సంరక్షణ అందించినట్లు పేర్కొంది. సదరు వ్యక్తి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించినట్లు CDAA తెలిపింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







