ప్రిన్స్ సౌద్ బిన్ అబ్దుల్లా మరణంపై యూఏఈ నేతల సంతాపం
- July 01, 2023
యూఏఈ: ప్రిన్స్ సౌద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఫైసల్ అల్ సౌద్ మరణంపై ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సౌదీ అరేబియాకు చెందిన రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌కు సంతాపం తెలియజేశారు. ఈ మేరకు లేఖను పంపించారు. వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, వైస్ ప్రెసిడెంట్, ఉప ప్రధాన మంత్రి మరియు ప్రెసిడెన్షియల్ కోర్ట్ మంత్రి అయిన హిస్ హైనెస్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా తమ సంతాపాన్ని తెలియజేశారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







