'బాబు బంగారం' సినిమా పాట షూటింగ్ ప్రస్తుతం అబ్రాడ్‌లో..
- May 14, 2016
'బాబు బంగారం' సినిమా హీరో వెంకటేష్ అబ్రాడ్‌లో చిందేస్తున్నాడు. మారుతీ దర్శకత్వంలో వెంకటేష్, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం బాబు బంగారం. ఈ చిత్రంలోని ఓ పాట షూటింగ్ ప్రస్తుతం అబ్రాడ్‌లో జరుగుతోంది. దర్శకుడు ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ... షూటింగ్ సమయంలో తీసిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్. నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. రాధాకృష్ణ సమర్పిస్తున్నారు. గిబ్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







