రాజుగారి సెంటిమెంట్ రౌడీకి కలసొస్తుందా.?
- July 03, 2023
దిల్ రాజు బ్యానర్‌లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా నటిస్తోంది. కాగా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారట. దిల్ రాజుకి సంక్రాంతి బాగా కలిసొచ్చే సీజన్. గతంలో చాలా సినిమాలతో హిట్టు కొట్టారాయన సంక్రాంతికి.
అదే సెంటిమెంట్‌తో ఈ సారి సంక్రాంతికి రౌడీ సినిమాని రంగంలోకి దించబోతున్నాడట. పరశురామ్ దర్శకత్వంలో సినిమా అంటే, ఎమోషన్స్‌తో కూడిన చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అవుతుంది.
సంక్రాతికి అది బాగా కలిసొచ్చే అంశమే. చూడాలి మరి, రాజుగారి సెంటిమెంట్ రౌడీకి కలిసొచ్చి ఈ సినిమా హిట్ అయితే, మంచిదేగా.!
తాజా వార్తలు
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం