అబు ధాబిలో రోడ్డు దాటుతూ ప్రమాదంలో మరో ఇద్దరు మృతి
- May 14, 2016
అల్ ఐన్ జాతీయ రహదారి మీద అల్ ఖజ్న ప్రాంతంలో రోడ్డు దాటే సమయంలో ఇద్దరు వ్యక్తులు దర్మరణం చెందారని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రీతం సలమాబాద్ ప్రాంతంలో రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మరణించిన భారతీయ వ్యక్తి శిబు, ( 42 ) దుస్సంఘటన మరవక ముందే మరో ఇద్దరు రోడ్డు దాటుతూ ప్రాణాలు పోగొట్టుకోవడం ప్రవాసీయులని కలవరపెడుతుంది. ట్రాఫిక్ మరియు పెట్రోల్స్ డైరెక్టరేట్ రాజధాని ట్రాఫిక్ డిప్యూటీ డైరెక్టర్ అహ్మద్ అల్ జేయూది ఈ ప్రమాదం గూర్చి మాట్లాడుతూ వాహనదారులు గుర్తించలేని ప్రాంతాల్లో రోడ్లకు అడ్డంగా ప్రజలు ఎట్టి పరిస్థితులలోను దాటకూడదని హెచ్చరించారు. పాదచారులు మరియు కర్ర ఊతంతో నడిచేవారు సంచరించే సమయంలో వాహనాల వేగాన్ని సైతం తగ్గింఛి మరియు రహదారిపై శ్రద్ద పెట్టాలని ఆయన డ్రైవర్లను కోరారు. అతను ట్రాఫిక్ చట్టాలు, వేగ పరిమితులు మరియు వాహనాలు మధ్య సురక్షితమైన దూరానికి గౌరవించడానికి ప్రాధాన్యమివ్వాలని కోరారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







