త్వరలో సందర్శకుల కోసం తఖా కాజిల్ ఓపెన్

- July 05, 2023 , by Maagulf
త్వరలో సందర్శకుల కోసం తఖా కాజిల్ ఓపెన్

మస్కట్ : ధోఫర్ గవర్నరేట్‌లోని తఖా కాజిల్ దాని పునరుద్ధరణ,నిర్వహణ పనులు పూర్తయిన తర్వాత 12 జూలై 2023 సందర్శకులకు తిరిగి తెరవబడుతుందని హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ (MoHT) తెలిపింది.ఒమానీ నిర్మాణ, పురావస్తు వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు సుస్థిరత కోసం మరియు ఒక ముఖ్యమైన పర్యాటక అంశంగా పరిరక్షించే తన ప్రయత్నంలో భాగంగా మంత్రిత్వ శాఖ ఇటీవల తఖా కోట కోసం పునరుద్ధరణ మరియు నిర్వహణ పనులను పూర్తి చేసిందని హెరిటేజ్,టూరిజం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ధోఫర్ గవర్నరేట్‌లోని ముఖ్యమైన చారిత్రక ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందినది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com