కువైట్ వాణిజ్య మంత్రిని కలిసిన భారత రాయబారి

- July 07, 2023 , by Maagulf
కువైట్ వాణిజ్య మంత్రిని కలిసిన భారత రాయబారి

కువైట్: కువైట్‌లోని భారత రాయబారి హెచ్‌ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి మహ్మద్ ఒత్మాన్ అల్ ఐబాన్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యంలో పెరుగుతున్న ధోరణి, భారతదేశం మరియు కువైట్ మధ్య విస్తృత వైవిధ్యం కోసం అవకాశాలను రాయబారి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వారు చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయలను పంచుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com