సీపీఆర్ ద్వారా యాత్రికురాలి ప్రాణాలను కాపాడిన వైద్య బృందం
- July 11, 2023
మదీనా: ప్రవక్త మస్జీదు పక్కన ఉన్న అల్-సఫియా ఎమర్జెన్సీ కేర్ సెంటర్లోని వైద్య బృందం 23 నిమిషాల కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) ద్వారా ఇరాకీ మహిళా యాత్రికురాలి ప్రాణాలను కాపాడింది. మదీనా హెల్త్ క్లస్టర్ ప్రకారం.. రోగికి తదుపరి చికిత్సను పూర్తి చేయడానికి ఆమెను కింగ్ సల్మాన్ మెడికల్ సిటీకి తరలించినట్లు తెలిపారు. హజ్ యాత్రికులలో 20,000 కంటే ఎక్కువ కేసులను పరిశీలించామని, పదకొండు కార్డియాక్ కాథెటరైజేషన్లు, 27 డయాలసిస్ సెషన్లు, తొమ్మిది సర్జరీలు నిర్వహించినట్టు మదీనాలోని వైద్య బృందాలు తెలియజేశాయి.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







