రానా హీరోగా రూపొందుతోన్న చిత్రం 'ఘాజీ

- May 14, 2016 , by Maagulf
రానా హీరోగా రూపొందుతోన్న చిత్రం 'ఘాజీ

జలాంతర్గామి (సబ్‌మెరైన్) కథాంశంతో రానా హీరోగా రూపొందుతోన్న చిత్రం 'ఘాజీ'. 1971లో భారత్, పాకిస్థాన్ యుధ్ధ సమయంలో జరిగిన ఓ సంఘటన ద్వారా సంకల్ప్ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో నిమగ్నమైంది. రానా ఇప్పటికే తన పార్ట్ డబ్బింగ్‌ను మొదలెట్టేశాడట. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాని పీవీపీ సంస్థ నిర్మిస్తోంది. తాప్సీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటొగ్రఫీ : మది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com