భద్రతా చర్యలపై కువైట్ ఫైర్ ఫోర్స్ సమీక్ష
- July 14, 2023
కువైట్: జ్లీబ్ అల్-షుయౌఖ్‌లో అగ్నిప్రమాదం తర్వాత కువైట్ ఫైర్ ఫోర్స్ తన ప్రధాన కార్యాలయంలో సమన్వయ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా భద్రతా నిబంధనలు, ఉల్లంఘనలపై సమీక్షించింది. KFF చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఖలీద్ రక్కన్ అల్-మెక్రాద్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జ్లీబ్ అల్-షుయౌఖ్ వంటి అగ్ని ప్రమాదాలు పునరావృతం కాకుండా నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు సంబంధిత పక్షాలన్నీ కలిసి పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. మొదటి ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ అల్-సబాహ్ ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..







