4 రోజులపాటు సెలవులు ప్రకటించిన షార్జా
- July 14, 2023
యూఏఈ: ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఇస్లామిక్ న్యూ ఇయర్ సెలవు తేదీని షార్జా ప్రభుత్వం ప్రకటించింది. హిజ్రీ నూతన సంవత్సర సెలవుదినం జూలై 20కి అనుగుణంగా సెలవును షార్జా ప్రభుత్వ మానవ వనరుల శాఖ వెల్లడించింది. జులై 24న (సోమవారం) అధికారిక పని గంటలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపింది. ఉద్యోగులకు శుక్ర, శని, ఆదివారాలు సెలవులు లభిస్తాయి.
తాజా వార్తలు
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!







