షేక్ జాబర్ వంతెనపై నుంచి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం
- July 16, 2023
కువైట్: షువైఖ్, సాల్మియా ఫైర్ అండ్ మారిటైమ్ రెస్క్యూ సెంటర్లకు చెందిన అగ్నిమాపక బృందాలు జాబర్ బ్రిడ్జిపై నుండి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మహిళను రక్షించాయి. మహిళ సజీవంగా ఉన్నట్లు గుర్తించి మెడికల్ ఎమర్జెన్సీకి తరలించారు. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. జాబర్ బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ గురించి శనివారం సాయంత్రం తమకు సమాచారం అందిందని ఫైర్ ఫోర్స్ ప్రకటించింది. మహిళలను రక్షించేందుకు కోస్ట్ గార్డ్ సహకారంతో బృందాలు మహిళను రక్షించి ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..
- భారత్ లోనే తొలి గ్యాస్ ఏటీఎం
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్‌తో గ్రీన్ కారిడార్‌ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!









