ఈ నెల 25న ఏపీలో మెగా జాబ్ మేళా
- July 20, 2023
ఆంధ్ర ప్రదేశ్: కర్నూల్ జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త. ఈనెల 25న కర్నూల్ జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహించబోతున్నారు. బేతంచెర్లలో నిరుద్యోగ యువతీ యువకులకు ఏపీ వృత్తి నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ మేళా జరగనుంది. ఈ ఇంటర్వ్యూలు ఉదయం 9.30 గంటల నుంచి శేషారెడ్డి ఉన్నత పాఠశాలలో జరుగుతాయని ఆ సంస్థ అధికారి ప్రతాపరెడ్డి తెలిపారు.
వైయస్ కే, ఇన్ఫోటెక్, బజాజ్, డిక్సన్, మ్యాన్యుఫాక్చరింగ్ కంపెనీలలో పని చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐటిఐ డిప్లొమా ఇంటర్ డిగ్రీ బీటెక్, ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు అర్హులు. పూర్తి వివరాలకు 944022 4291 నెంబర్‌కు కాల్ చేయవచ్చనీ ప్రతాప్ రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







