స్కామర్ల కొత్త రకం ఫ్రాడ్. దుబాయ్ బిలియనీర్‌గా నటించి డబ్బు వసూలు
- July 20, 2023
యూఏఈ: దుబాయ్‌కి చెందిన బిలియనీర్, డానుబే గ్రూప్ వ్యవస్థాపకుడు రిజ్వాన్ సజన్ను మోసగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. అతని అకౌంట్ ని పోలిన ప్రొఫైల్ ను క్రియేట్ చేసి.. అతని పరిచయస్తులు, అనుచరుల నుండి అబ్బులు అభ్యర్థిస్తూ మెసేజులు పెట్టారు. ప్రఖ్యాత వ్యాపారవేత్త తన స్నేహితులలో ఒకరు దురదృష్టవశాత్తు వాటిని నమ్మి స్కామ్‌లో డబ్బును పోగొట్టుకున్నారని ఇన్‌స్టాగ్రామ్‌లో రిజ్వాన్ వెల్లడించారు. బుధవారం ఆలస్యంగా విడుదల చేసిన వీడియోలో అతను నకిలీ ఖాతా స్క్రీన్ షాట్, స్కామర్‌తో సంభాషణను కూడా షేర్ చేశారు. స్కామర్ల పట్ల జాగ్రత్త వహించాలని, నిధులను పంపవద్దని అతను తన అనుచరులను కోరారు. తాను అలాంటి అభ్యర్థనను ఎప్పటికీ పంపనని స్పష్టం చేశారు. డానుబే ఛైర్మన్‌కు సోషల్ మీడియాలో 310,000 కంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు. తో బలమైన అభిమానుల ఫాలోయింగ్ ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







