ప్రజారోగ్యానికి హాని. యూఏఈలో రెస్టారెంట్ మూసివేత

- July 22, 2023 , by Maagulf
ప్రజారోగ్యానికి హాని. యూఏఈలో రెస్టారెంట్ మూసివేత

యూఏఈ:  చట్టాన్ని ఉల్లంఘించినందుకు, ప్రజారోగ్యానికి హాని కలిగించినందుకు అబుధాబిలోని నేపాలీ హిమాలయన్ రెస్టారెంట్‌పై అబుధాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ADAFSA) చర్యలు చేపట్టింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు మూసివేయాలని ఆదేశించింది. ADAFSA చట్టం నంబర్ 2 ప్రకారం చర్యలు తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.  భద్రతా ఫిర్యాదులు, ఉల్లంఘనలను 800555కు కాల్ చేసి తెలియజేయాలని ప్రజలను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com