బ్రొకోలీతో రోగ నిరోధక శక్తి.!
- July 25, 2023గోబీ, కాలీ ఫ్లవర్‌ని పోలి గ్రీన్ కలర్లో కనిపించే కూరగాయ బ్రొకోలీ. చాలా మంది ఈ కూరగాయను తమ మెను లిస్టులో చేర్చుకోరు. అరుదుగా మాత్రమే ఈ కూరగాయను తింటుంటారు.
కానీ, ఈ కూరగాయలో వుండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఖచ్చితంగా ఈ కూరగాయను తినకుండా వుండలేరు. బ్రోకోలీకి రోగ నిరోధక శక్తిని పెంచే గుణం చాలా ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.
వర్షా కాలం, శీతాకాలంలో బ్రొకోలీని తినడం వల్ల సీజనల్‌గా వచ్చే జలుబు, జ్వరాల నుంచి తప్పించుకునే అవకాశముంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుండే బ్రొకోలీని తీనడం వల్ల ఆయా వైరస్లు దరి చేరకుండా వుంటాయి.
అలాగే, బ్రొకోలీలో వుండే ఫైబర్, సులువుగా బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. కాల్షియం, ఐరన్ ఎక్కువ మోతాదులో వుంటాయ్ బ్రొకోలీలో. దీనిలో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా కాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలోనూ బ్రొకోలీ సహాయపడుతుంది.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు