షార్జాలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి రద్దు
- July 25, 2023షార్జా: ప్రభుత్వ రంగంలో ఉద్యోగానికి ఇకపై వయస్సు నిబంధన ఉండదని సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు హిస్ హైనెస్ షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి ప్రకటించారు. సామాజిక భద్రతా నిధి చట్టం ప్రకారం 18 ఏళ్లు పైబడిన వారు, 60 ఏళ్లలోపు వారు ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేయవచ్చు అని తెలిపారు. ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలకు ఇకపై ఏ ఇతర వయస్సు పరిమితులు వర్తించవని స్పష్టం చేశారు. షార్జా సిటీ ఫర్ హ్యుమానిటేరియన్ సర్వీసెస్, షార్జా డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, యూనివర్శిటీ ఆఫ్ షార్జా సహకారంతో 45 మంది యువకులు, మహిళలకు కొత్తగా ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు. వారందరూ బ్యాచిలర్, హైస్కూల్ మరియు అంతకంటే తక్కువ సెకండరీ డిగ్రీలు కలిగి ఉన్నారని తెలిపారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు