ఎయిర్ ఇండియా పనితీరును అశోక్ గజపతిరాజు సమీక్షించనున్నారు
- May 16, 2016
ఎయిర్ ఇండియా పనితీరును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు సమీక్షించనున్నారు. సంస్థ ప్రస్తుత పరిస్థితిని ఆయన పరిశీలించనున్నారు. సంస్థ కార్యకలాపాలు, ఆర్థిక వ్యవహారాల్ని సమీక్షిస్తారని అక్కడి సీనియర్ అధికారులు తెలిపారు. ఆ వివరాల ప్రకారం... ఈ సమావేశానికి కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ, ఆ శాఖ కార్యదర్శి ఆర్ఎన్ చౌబే, పలువురు సీనియర్ అధికారులూ హాజరయ్యే అవకాశం ఉంది. వచ్చే ఆరు నెలల్లో సంస్థ లక్ష్యాలపై చర్చిస్తారు. ఎయిర్ ఇండియా విషయమై ఇటీవల అశోక్ గజపతి రాజు పార్లమెంటులో మాట్లాడారు. సంస్థ ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరంలో ఆపరేటింగ్ ప్రాఫిట్ సాధించనుందని తెలిపిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







