జిలీబ్‌లో నకిలీ ట్రావెల్ ఏజెన్సీ, క్లినిక్ సీజ్...నలుగురు అరెస్ట్
- August 02, 2023
కువైట్: జిలీబ్ అల్ షుయౌఖ్‌లో నకిలీ క్లినిక్, నకిలీ ట్రావెల్ ఆఫీస్ నడుపుతున్నందుకు నలుగురు వ్యక్తులను అధికారులు అరెస్టు చేశారు. మెడికల్ సెంటర్ నుంచి పెద్దఎత్తున మందులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఫర్వానియా సెక్యూరిటీ డైరెక్టరేట్ వారిని అరెస్టు చేసింది. అరెస్టయిన వారిలో ముగ్గురు నకిలీ వైద్య క్లినిక్‌ను నడుపుతున్న వారు, నకిలీ ట్రావెల్ కార్యాలయాన్ని నడుపుతున్న మరో వ్యక్తి ఉన్నారు. అరెస్టయిన వ్యక్తులు, స్వాధీనం చేసుకున్న వస్తువులను చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







