బంపర్ ఛాన్స్ కొట్టేసిన మృణాల్ ఠాకూర్.! వర్కవుట్ అవుతుందా.?
- August 02, 2023నాగార్జున సినిమాలో మృణాల్ ఠాకూర్ ఛాన్స్ కొట్టేసిందట. నాగార్జున చేయబోయే కొత్త సినిమా బెజవాడ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ పేరును నాగార్జునే రికమెండ్ చేశాడట. ప్రస్తుతం మృణాల్ టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్గా రాణిస్తోన్న సంగతి తెలిసిందే.
‘సీతారామం’ సినిమాతో క్రేజీ హీరోయిన్ అనిపించుకున్న మృణాల్ తెలుగులో మంచి అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా ‘హాయ్ నాన్న’ సినిమాలో మృణాల్ హీరోయిన్గా నటిస్తోంది.
అలాగే మరిన్ని కొత్త ప్రాజెక్టులు మృణాల్ కోసం చర్చల దశలో వున్నాయ్. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం నాగార్జునతో ప్రాజెక్ట్ దాదాపు మృణాల్‌కి సెట్ అయినట్లే అని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక క్లారిటీ రానుంది.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు