హవల్లీలోని ట్యూనిస్ స్ట్రీట్ రీఓపెన్
- August 08, 2023
కువైట్: దాదాపు 30 రోజుల తర్వాత హవల్లీలోని ట్యూనిస్ స్ట్రీట్ రీఓపెన్ అయింది. నాల్గవ రింగ్ రోడ్‌తో కూడలి వద్ద హవలీ దిశలో వాహనాల రాకపోకల కోసం తునిస్ స్ట్రీట్‌ను ఆధునికీకరించారు. ఇందుకోసం రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. దాదాపు ఒక నెల తర్వాత ఈ రోడ్డును రీ ఓపెన్ చేశారు. ట్రాఫిక్ పరంగా ఎంతో కీలకమైన ఈ స్ట్రీట్ ను తిరిగి తెరిచినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. రోడ్డుపై అడ్డంకులను పూర్తిగా తొలగించి, రహదారిని పూర్తిగా పునఃప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!









