గర్భిణి స్త్రీలు మునగాకు తినొచ్చా.?
- August 08, 2023
మునగాకుతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్. మునగ కాయలు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. కానీ, మునక్కాయల కన్నా, మునగాకుతో ఆరోగ్య ప్రయోజనాలు మెండు. మునగాకులో ఐరన్, కాల్షియం అధికంగా వుంటాయ్. ఇది ఏ వయసు వారికైనా అవసరమే.
గర్భిణీ స్ర్తీలు ముఖ్యంగా మునగాకు తీసుకోవడం వల్ల సరిపడా ఐరన్, కాల్షియం అందడంతో పాటూ, మెడిసెన్ రూపంలో తీసుకునే ఫోలిక్ యాసిడ్ కూడా సహజంగా లభిస్తుంది. ఇది పుట్టబోయే బిడ్డను ఆరోగ్యంగా వుంచేందుకు తోడ్పడుతుంది.
అందుకే గర్భిణీ స్ర్గీలు ఎటువంటి అనుమానం లేకుండా మునగాకును తీసుకోవచ్చని సంబంధిత ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, బిడ్డ పుట్టాకా, బాలింతకు పాలు సమృద్ధిగా పడడానికి కూడా మునగాకు తోడ్పడుతుంది.
సంతానలేమితో బాధపడే వారికి, పీసీఓడీ సమస్య వున్న మహిళలు మునగాకును వేడి నీటిలో మరగించి, కాస్త నిమ్మరసం కలిపి తాగితే, మంచి ఫలితం వుంటుంది.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







