భారతీయ దర్శకుడు సిద్ధిక్ గుండెపోటుతో కన్నుమూత

- August 09, 2023 , by Maagulf
భారతీయ దర్శకుడు సిద్ధిక్ గుండెపోటుతో కన్నుమూత

న్యూఢిల్లీ: ప్రముఖ భారతీయ దర్శకుడు సిద్ధిక్ మంగళవారం ఆగస్టు 8న కన్నుమూసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. చిత్ర నిర్మాత సోమవారం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. అంతకుముందు కాలేయ వ్యాధి,  న్యుమోనియాతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. 69 ఏళ్ల సిద్ధిక్ మలయాళం, తమిళం, హిందీ, తెలుగు భాషల్లో సినిమాలకు దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ బాడీగార్డ్ సూపర్ హిట్ అయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com