అల్ నహ్దా వంతెన వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- August 09, 2023
యూఏఈ: ప్రమాదంలో మరణించిన వ్యక్తిని గుర్తించడంలో దుబాయ్ పోలీసులు సహాయం కోరుతున్నారు. అల్ ఖుసైస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్ నహ్దా వంతెనకు ముందు అల్ ఇతిహాద్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ వ్యక్తి వద్ద ఎటువంటి గుర్తింపు పత్రాలు లేవు. అతనిపై మిస్సింగ్ కేసు కూడా నమోదు కాలేదన్నారు. మరణించిన వ్యక్తిని గుర్తించడంలో సహాయపడే ఏదైనా సమాచారాన్ని బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్కు ఫార్వార్డ్ చేయాలని ప్రజలను కోరింది. దుబాయ్ పోలీస్ కాల్ సెంటర్ను 901లో కూడా తెలపొచ్చన్నారు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









