అమరరాజా ఈ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్‌లకు శంకుస్థాపన చేసిన మంత్రి కెటిఆర్
- August 11, 2023
హైదరాబాద్: మంత్రి కెటిఆర్ హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఏరోసిటీలో అమరరాజా ఈ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్‌కు శంకుస్థాపన చేశారు. గిగా కారిడార్‌లో భాగంగా అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ నిర్మిస్తున్న ఈ ల్యాబ్‌కు మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రతిష్ఠాత్మక కంపెనీలకు తెలంగాణ ఫేవరెట్ అని మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అమర రాజా సీఎండీ జయదేవ్ గల్లా, ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్‌గేచీ, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్‌ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం









