రోజూ ఎనిమిది గంటలపాటు అల్ దబాబియా స్ట్రీట్ మూసివేత
- August 14, 2023
దోహా: అల్ దబాబియా స్ట్రీట్‌లో అల్ అల్ ఖఫ్జీ స్ట్రీట్ నుండి దుహైల్ స్ట్రీట్ వరకు ఒక దిశలో తాత్కాలిక రహదారిని మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ అష్ఘల్ ప్రకటించింది. నిర్మాణ పనులను పూర్తి చేయడానికి 2023 ఆగస్టు 16 నుండి సెప్టెంబరు 2 వరకు ప్రతిరోజు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఎనిమిది గంటలపాటు రహదారి ట్రాఫిక్ కోసం మూసివేయబడుతుందని పేర్కొంది. ఈ సమయంలో అల్ దబాబియా స్ట్రీట్ వైపు తిరగాలనుకునే వాహనదారులు నేరుగా అల్ ఖాఫ్జీ స్ట్రీట్‌లో వెళ్లాలని.. ఆపై అల్ షెఫాల్లాహియా స్ట్రీట్ వైపు కుడివైపుకు ఆపై అల్ దుహైల్ స్ట్రీట్ వైపు కుడివైపున అల్ దబాబియా స్ట్రీట్ వైపు తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..
- భారత్ లోనే తొలి గ్యాస్ ఏటీఎం
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్‌తో గ్రీన్ కారిడార్‌ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!









