నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్ అరెస్ట్...50వేల దిర్హామ్‌ల జరిమానా
- August 25, 2023
దుబాయ్: మరో వాహనాన్ని ప్రమాదకరంగా ఓవర్‌టేక్ చేసినందుకు వాహన డ్రైవర్ ని అరెస్టు చేసి 50,000 దిర్హామ్‌లు జరిమానా విధించినట్లు దుబాయ్ పోలీసులు గురువారం తెలిపారు. రద్దీగా ఉండే షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై వాహనదారుడు ఎంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నాడో తెలిపే వీడియోను ఈ సందర్భంగా పోలీసులు విడుదల చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యపు చర్యలను జాగ్రత్తగా పర్యవేక్షించన ట్రాఫిక్ పెట్రోలింగ్ అధికారులు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నట్లు దుబాయ్ పోలీస్‌లోని జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలిపారు. వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్‌పై 23 బ్లాక్ పాయింట్లు వేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









