విజయవంతమైన ఫృథ్వి-2 ప్రయోగం
- May 18, 2016
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఫృథ్వి-2 క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్ నుంచి మరోసారి విజయవంతంగా ప్రయోగించారు. భారత అమ్ముల పొదిలో చేరనున్న అత్యాధునికమైన ఈ క్షిపణిని సాధారణ పరీక్షల్లో భాగంగా ఈరోజు పరీక్షించారు. అణ్వస్త్ర సామర్థ్యం గల ఫృథ్వి -2 క్షిపణి 350 కి.మీ.ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలదు. 500 నుంచి వెయ్యి కేజీల వార్‌హెడ్‌ను మోసుకుపోగలదు. రెండు సార్లు ప్రయోగానికి ఏర్పాట్లు చేసినా మొదటి ట్రయల్ విజయవంతంగా పూర్తయిన తర్వాత సాంకేతిక కారణాల వల్ల రెండో ప్రయోగం నిలిపేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయోగాన్ని డీఆర్‌డీఓ, రక్షణ శాఖ అధికారులు పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







