అనుష్క ఊ అంటుందా.! ఊహూ అంటుందా.?
- August 25, 2023
స్వీటీ అనుష్క కోసం చాలా ట్రై చేస్తున్నారట. అవునండీ, టాలీవుడ్లో హీరోయిన్ల కొరత వున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సీనియర్ హీరోల విషయంలో ఈ కొరత సుస్పష్టంగా కనిపిస్తోంది.
త్రిష, నయనతార సీనియర్ హీరోయిన్లున్నప్పటికీ మేకర్లు ఎందుకో ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో అనుష్క రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతోంది ఈ సినిమా. సో, ఈ సినిమా రిజల్ట్ కనుక బాగుంటే, అనుష్కకి మళ్లీ అవకాశాలు క్యూ కట్టేయడం ఖాయం.
అయినా, అవకాశాలు అనుష్కకు కరువేంటీ.? ఫిజిక్ పాడయిపోవడంతో అనుష్కనే పర్సనల్‌గా సినిమాలకు దూరంగా వుంటోంది. ఒక్కసారి ఊ అంటే చాలు అనుష్క కోసం సీనియర్ హీరోలంతా క్యూ కట్టేస్తారు.
మరి, అనుష్క ఊ అంటుందా.? ఊహూ అంటుందా.? తెలియాలంటే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
తాజా వార్తలు
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి
- టీటీడీకి రూ.కోటి విరాళం
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత
- హైదరాబాద్–విజయవాడ హైవే పై 60 అండర్‌పాస్‌లు
- నితీశ్ రాజకీయాల్లో అరుదైన రికార్డు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!







